జిల్లా ప్రత్యేక అధికారి నీ కలిసిన కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ...
Mar 15, 2025
పార్వతీపురం మన్యం జిల్లాను ప్రత్యేకాధికారి డా నారాయణ భారత్ గుప్తా పర్యటనకు రాగ ఆయనను జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్క అందించారు. ఆయన జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి గురించి క్లుప్తంగా అడిగి తెలుసుకున్నారు.