Current Date: 25 Mar, 2025

శ్రీ శ్రీ శ్రీ నూకంబికా అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు ఉత్సవ కమిటీ చైర్మన్ గా పీలా నాగ శ్రీను (గొల్లబాబు) నియామకం

శ్రీ శ్రీ శ్రీ నూకంబికా అమ్మవారి కొత్త అమావాస్య జాతరకు రాష్ట్ర పండుగ హోదా వచ్చిన తర్వాత , మాజీ మంత్రి, శాసనసభ్యులు  కొణతాల రామకృష్ణ  ఆశీస్సులతో ఉత్సవ కమిటీ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం పీలా నాగ శ్రీను ( గొల్లబాబు ) ని నియమిస్తూ మరియు బోర్డు మెంబర్లుగా 
సూరే సతీష్,
దాడి రవికుమార్ 
పొలిమేర ఆనంద్ 
మారిశెట్టి శంకర్రావు 
కాండ్రేగుల రాజారావు 
మజ్జి శ్రీనివాసరావు 
కొడుకుల శ్రీకాంత్ 
వడ్డాది మంగ 
కోనేటి సూర్యలక్ష్మి 
ఎర్రవరపు లక్ష్మిను నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది .

Share