అనకాపల్లి జిల్లా రెవెన్యూ అధికారిగా వై ఎస్ వి కె జి ఎస్ ఎల్ సత్యనారాయణరావు బాధ్యతలు స్వీకరణ
Dec 05, 2024
అనకాపల్లి జిల్లా రెవిన్యూ అధికారిగా వై ఎస్ వి కె జి ఎస్ ఎల్ సత్యనారాయణరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈయన అన్నమయ్య జిల్లా రెవిన్యూ అధికారి గా విధులు నిర్వహిస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా అనకాపల్లి జిల్లా కు బదిలీపై వచ్చారు.