Current Date: 24 Aug, 2026

తీరంలో అలల ఉధృతి

తీర ప్రాంతంలో ఆగస్టు 22 సాయంత్రం 5.30 గంటల నుంచి ఆగస్టు 24  రాత్రి 11.30 గంటలవరకు  తీరంలో అలల ఉధృతి పెరిగే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిశాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరించింది. మత్స్యకారులు,పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది.