Current Date: 23 Aug, 2026

ఆకాశంలో ఉల్లిపాయ

ఉల్లిపాయ ధర మళ్ళీ పెరిగిపోయింది. కేజీ ఉల్లిపాయల ధర మార్కెట్ లో నలభై రూపాయల వరకూ పలుకుతోంది. చిన్న రైతులు  పంట అయిపోవడం తో పెద్ద వ్యాపారులే ఉల్లి మార్కెట్ లో రాజ్యం ఏలుతున్నారు. దీంతో ఉల్లి ధర ప్రభావం సామాన్యుల పై పడింది.