విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తానని దాదాపు 700 మంది నిరుద్యోగులను మోసం చేసిన ఫ్లయింగ్ బోర్డర్స్ ఎండీ ముసునూరి సౌజన్య ను విశాఖ లోని ద్వారకా పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కో అభ్యర్థి నుంచి ప్రొసెసింగ్ ఫీజు అంటూ అయిదు లక్షల రూపాయల ప్రాసెసింగ్ చార్జీలను వసూలు చేసింది.
Share