Current Date: 23 Aug, 2026

ఏపీలో ఈ నెల 30వ తేదీన తల్లికి వందన డబ్బులు!

ఏపీలో ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఈ నెల 30న తల్లికి వందనం డబ్బులు అందనున్నాయి. అర్హత ఉన్నప్పటికీ టెక్నికల్ సమస్యలతో గతనెలలో అందనివారికి కూడా అదే రోజు జమ చేస్తామని అధికారులు తెలిపారు. దరఖాస్తుకు ఈ నెల 25 వరకు ఛాన్స్వీ రి సంఖ్య 2.78 లక్షల వరకు ఉండొచ్చని చెప్పారు. ఈ స్కీమ్ భాగంగా విద్యార్థుల తల్లులు ఖాతాల్లో రూ.13వేల చొప్పున ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.