Current Date: 24 Aug, 2026

మత్స్యకారులు, పర్యాటకుల అప్రమత్తత

ఆగస్టు24రాత్రి 11:30 గంటల వరకు తీరప్రాంతంలో అలల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. మత్స్యకారులు, పర్యాటకులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు పాటించండి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం