భూ అక్రమాలు సక్రమం చేస్తాం... పార్వతీపురం ఎమ్మెల్యే విజయచందర్..
Dec 06, 2024
భూరక్షణ చట్టం పేరుతో జరిగిన అక్రమాలు సక్రమం చేస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచందర్ అన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి తో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే చేసిన భూ దందాలు పై లెక్కలు వేస్తున్నామని, చేసిన అక్రమాలు పై లెంపలు వేసుకొని హక్కుదారులకు ఆ భూములు అప్పగిస్తే క్రిమినల్ కేసులు లేకుండా చేస్తామని తెలిపారు.