రెవిన్యూ సదస్సులు ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి...
Dec 06, 2024
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం కొండాపురం లో రెవిన్యూ సదస్సు ను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం ప్రారంభించించారు. ఈ కార్యక్రమం లో స్థానిక శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ తో పాటు మా మండలం లోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.