పార్వతి పురం పట్టణంలోని టిడిపి కార్యాలయం లో ఎమ్మెల్యే బోనెల విజయచందర్ ప్రజాదర్బార్' కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం లో ప్రజలు, కూటమి పక్షాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారి సమస్యలు సవివరంగా విని, వారి సమస్యలను పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు.