Current Date: 06 Oct, 2024

రోడ్డు ప్రమాదం లో తెలంగాణా జిల్లా జడ్జి మోహనరావు దుర్మరణం

జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో కారును ఢీకొన్న కేవీఆర్ ట్రావెల్స్ బస్సు.. బస్సు ఢీ కొనడంతో ఆగి ఉన్న వ్యాన్ లోకి దూసుకెళ్లిన కారు.. జడ్జి మోహన్ రావుతో పాటు కారు డ్రైవర్ మృతి..