సాలూరు న్యూస్ లీడర్ నవంబర్ 25: పారమ్మ కొండపై కార్తీకమాసం ఆఖరి సోమవారం పార్వతీపరమే అసలు కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణాన్ని రాష్ట్ర మంత్రివర్యులు గిరిజన సంక్షేమ శాఖ మరియు స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో వచ్చి దర్శనం చేసుకున్నారు. వారితోపాటు మండల నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్ పి బంజ్ దేవ్ , నాయకుల గోర్లె సత్యం, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జి గొర్లె భానుజీరావు తదితరులు పాల్గొన్నారు.
Share