Current Date: 04 Jul, 2024

హర్దిక్ కు కెప్టెన్ రోహిత్ ముద్దు..

టీ 20 వరల్డ్ కప్ సాధించిన వేల బ్రిడ్జిటౌన్ స్టేడియం ఎన్నో మధురస్మృతులకు నెలవైంది. మ్యాచ్ అనంతరం ఆటగాళ్ళు బావిధ్వేగానికి లోనయ్యారు.హార్దిక మాట్లాడుతుండగా రోహిత్ శర్మ వచ్చి ముద్ధిచ్చారు.దీంతో ఐపీఎల్ సమయం నుంచి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వార్తలను పటా పంచలు చేశారు.ఈ వీడియోను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ 
స్వీట్ మూమెంట్ అంటున్నారు. కాగా ఫైనల్ లో పాండ్య 3 వికెట్లు తీసి మ్యాచ్ ని మలుపు తిప్పారు

Share