సాలూరు పట్టణ చివరలో ఉన్న వైటీసీలో గిరిశిఖర గ్రామాల నుండి విచ్చేసి గిరిజన మహిళ గర్భిణీ స్త్రీలకు వారి సహాయకులకు దుప్పట్లో పంపిణీ చేసిన ఫ్రీడమ్ ఫైటర్ డి ఏ రెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు డేక్కత రామకృష్ణారెడ్డి పంపిణీ చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ రాపాక మాధవ మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ, వై టి సి మేనేజర్ విద్యాసాగర్ ఫౌండేషన్ ప్రతినిధులు ధర్మాల ఉమామహేశ్వరి బెల్లాన హేమలత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.