Current Date: 05 Oct, 2024

నీట్ వివాదానికి తెర, మరోసారి రివైజ్డ్ ఫలితాలు, త్వరలో కౌన్సిలింగ్

ఎన్నో వివాదాలు నడుమ నీట్ యూజీ 2024 వివదానికి తెరపడింది. పేపర్ లీకేజ్, గ్రేస్ మార్కుల అవకతవకలు, ఎన్టీఏ లోపభూయిష్ట విధానాలు రుజువైనా రీ టస్ట్ కు సుప్రీంకోర్టు నో చెప్పింది. దాంతో నాలుగోసారి రివైజ్డ్ ఫలితాలు వెల్లడించి కౌన్సిలింగ్ ప్రక్రియకు సిద్ధమౌతోంది ఎన్టీఏ.

 

Share