Current Date: 05 Oct, 2024

విద్యార్థుల్లో స్ఫూర్తి కలిగించేలా యూనిఫామ్ డిజైన్

గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల స్కూల్ బ్యాగ్ లపై బొమ్మలు,బెల్టు రంగులు వేసింది. అవన్నీ అవసరంలేదు. రంగులు వేయాలనే ఆలోచన మాకు అసలు లేనే లేదు. విద్యార్థులలో స్ఫూర్తి కలిగించే  విధంగా యూనిఫామ్ డిజైన్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. విద్య &ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.

Share