Current Date: 05 Oct, 2024

అంబానీ క్రుయీజ్ పార్టీలో మెరిసిన ధోనీ...

ప్రముఖ పారిశ్రామిక వేత్త  ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు  అనంత్ అంబానీ _ రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో  భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ మెరిసారు. అంబానీ ఫ్యామిలీ ఏర్పాటు చేసిన  క్రూయిజ్‌ పార్టీకి  భార్య సాక్షి, కూతురు జీవాతో కలసి ఆయన హజరయ్యారు.