Current Date: 21 Jun, 2026

అన్నా నేను కలిసేదెలా..!

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్ కాకినాడ లో ప్రజలతో మాటామంతి కార్యక్రమం లో పాల్గొనేందుకు వస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అయినా పిఠాపురం నుండి తోట పవన్ తేజ అనే వికలాంగుడ్ని తేజ తండ్రి భుజం మూసుకుని పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ కారణంగా వాహనంపై సభా వేదిక వద్దకు తీసుకువెళ్లేందుకు నిరాకరించడంతో సుమారు మూడు పర్లాంగల దూరం మోసుకువెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. నిజానికి అలా మోసుకు వెళదాం అన్నా భుజంపై కూర్చోలేని పరిస్థితి తేజాది. దీనితో తండ్రి పవన్ తేజాన్ని మోసుకుంటూ సమావేశ వరకు మూసుకు వెళ్లారు. పోలీసుల అతి తో ఈ విధమైన దుస్థితి ఏర్పడిందని పవన్ తేజ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.