Current Date: 05 Oct, 2024

తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

1. రాజస్థాన్​– హరిబాహు కిషన్​రావు బాగ్డే
2. తెలంగాణ – జిష్ణు దేవ్​ వర్మ
3. సిక్కిం – ఓమ్​ ప్రకాశ్​ మాథుర్​
4. జార్ఖండ్​ – సంతోష్​కుమార్​ గాంగ్వార్​
5. చత్తీస్​గఢ్​ – రమేన్​ డేకా
6. మేఘాలయ – సీహెచ్​ విజయశంకర్​
7. మహారాష్ట్ర – సీపీ రాధాకృష్ణన్​
8. పంజాబ్ అండ్​ చంఢీగడ్​​– గులాబ్​ చంద్​ ఖతారియా 
9. అస్సాం – లక్ష్మణ్​ ప్రసాద్​ ఆచార్య
పుదుచ్ఛేరికి లెఫ్ట్​నెంట్​ గవర్నర్​గా కె.కైలాశ్​నాథన్​

Share