పూడిమడక సముద్రంలో సముద్ర గర్భంలో మట్టి పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు తెగిపడిన మూడు పడవల తాడులుతాడులు తెగిపడడంతో సముద్ర గర్భంలో చిక్కుకున్న నలుగురుపోలీసులు,మెరైన్ పోలీసులు,నేవెల్ అధికారులు,కోస్ట్ గార్డ్ మరియు గజ ఈతగాల్ల సహాయంతో తంతడి తీరంలో సురక్షితగా బయటకి వచ్చిన నలుగురు ఉత్తరప్రదేశ్ పశ్చిమబెంగాల్ కు చెందిన నలుగురు వ్యక్తులు సురక్షితంగా తీరానికి చేరుకోవడంతో ఊపిరి పీల్చుకున్న అధికారులు