తక్కువ ధరకే బియ్యం <<20543040>>పథకానికి<<>> మంచి స్పందన వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. దేశంలోనే తొలిసారి రేషన్ కార్డుదారులకు స్టీమ్ రైస్ పంపిణీని కాకినాడ జిల్లాలో ప్రారంభిస్తామన్నారు. రేషన్ షాపులను ‘మీ మార్టు’లుగా మార్చి 64 రకాల సరకులు విక్రయిస్తామని, రాయితీతో కందిపప్పు, పామాయిల్ అందిస్తామని తెలిపారు. రేషన్ కార్డు లేనివారికి కూడా ఆధార్‌తో తక్కువ ధరకే బియ్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Share