Current Date: 26 Nov, 2024

మూడు మతాలు ముంగిట ఒక్కటే

విశాఖ లో నాగుల చవితి సందర్భంగా ముచ్చట గోలిపే దృశ్యం అందరినీ కను విందు చేసింది. పుట్టలో పాలు పోసుకోవడం అనాది గా వస్తున్న ఆచారం. అయితే హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాల సామరాస్యం కోసం ఒకే చోట మూడు దేవాలయాలను నిర్మించి విశాఖ చరిత్ర లో నిలిచిపోయేటట్టు పెద్దలు చేశారు. ఈరోజు ఆ ప్రాంగణం లోనే నాగులచవితి పూజల్ని నిర్వహించిన విశాఖ ప్రజలు మత సామరస్యం అంటే ఏమిటో చూపించారు.ఇదీ విశాఖ అంటే

Share