తెలంగాణ పోలీసుశాఖలో ఐదుగురు సీనియర్ IPS అధికారులకు ప్రభుత్వం DGలుగా పదోన్నతులు కల్పిస్తూ DGP జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీజీగా శివధర్ రెడ్డి, సీఐడీ డీజీగా షికా గోయల్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిస్త్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రాలకు అవకాశం కల్పించింది