Current Date: 05 Oct, 2024

హ్యాపీ బర్త్ డే సోనూ సూద్ సీఎం చంద్రబాబు

ప్రముఖ నటుడు సోను సూద్ పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయనకు ట్విట్టర్ లో శుభాకాంక్షలు తెలిపారు. మీరు లెక్కలేనంత మంది జీవితాల్ని మార్చేశారు. పేదల పై మీకున్న జాలి, దయ, ప్రేమ స్పూర్తి దాయకం. మీకు మరింత విజయం, సంతోషం చేకురాలని భగవంతునిని  ప్రార్థిస్తున్నా అని పేర్కొన్నారు. మరో వైపు సోనూ సూద్ పుట్టిన రోజును కుప్పంలో పూరీ ఆర్ట్స్ పురుషోత్తం ఆధ్వరంలో ఘనంగా జరిపారు. 1200 మంది విద్యార్థులతో ఆయన చిత్రాన్ని రూపొందించారు.

Share