Current Date: 10 Aug, 2026

- దుర్గమ్మ ఆలయంలో సరికొత్త టెక్నాలజీ.

- ఏటీఎం మిషన్  నొక్కితే చాలు చేతిలోకి లడ్డు ప్రసాదం.- లడ్డుల కోసం ఇంక క్లూలో వేచి ఉండవలసిన పని లేదు. ఆన్లైన్ లో బుకింగ్ ఏటీఎంలో ప్రసాదం.- ఆన్లైన్లో బుక్ చేసుకోగానే  ఫోన్ కి ఒక ఓటీపీ వస్తుంది.- ఆ ఓటీపీ మిషన్ లో ఎంటర్ చేస్తే లడ్డూలు వస్తాయి.సుమారు ఒకటి నుండి ఆరు లడ్డుల వరకు మిషన్ లో పొందే అవకాశం.-దసరా నవరాత్రుల కల్లా.. మొదలు పెట్టాలని దుర్గగుడి అధికారుల ప్లాన్.- ప్రణాళిక సిద్ధం చేస్తున్న ఆలయ అధికారులు.- మొత్తం ఆలయంలో 6 మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపిన ఆలయ అధికారులు.- సుమారు 30 లక్షల నుండి 35 లక్షల లడ్డులు ప్రతి సంవత్సరం అమ్మకాలు జరుగుతున్నాయి. - ఈ ఏడాది ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో  భక్తుల సౌకర్యార్థం  ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.✍️