Current Date: 27 Nov, 2024

కవితకు బెయిల్ ఈ మూడు అంశాలే కారణం

 ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అందుకు కోర్టు మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేయడం, ఈడీ దర్యాప్తు పూర్తి చేయడంతో కవిత జైలులో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. మహిళగా కూడా పరిగణించి బెయిల్ ఇస్తున్నట్లు ద్విసభ్య ధర్మాసనం తెలిపింది. కాగా కవిత 5 నెలలు తిహార్ జైలులో ఉన్నారు.

Share