ఈమె పేరు భారతమ్మ. వయసు 96 ఏళ్ళు. నివాసం విశాఖపట్నం. తనకు ఊహ తెలియని వయసులోనే పెళ్లి. చిన్న తనం లోనే భర్త ను కోల్పోయి ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అయినా ఆ నాటి కట్టుబాట్లను, సాంప్రదాయాలను ఆమె మరచిపోలేదు. ఇదిగో చూడండి.అప్పట్లో పెళ్లి సమయం లో పాడే అప్పగింతల పాటను ఇప్పటికీ ఎంత జ్ఞాపకంగా పాడారో వింటే ఆశ్చర్య పోక తప్పదు.