Current Date: 27 Jul, 2026

పాకిస్థాన్‌తో చర్చల ప్రసక్తే లేదు: రాజ్‌నాథ్

పాక్‌తో చర్చించే ప్రసక్తే లేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ‘చర్చలంటూ ఉంటే అవి POKపైనే జరగాలి. అది ఇండియాలో అంతర్భాగం. పాక్ ఆక్రమించింది. టెర్రరిజం పాక్ ప్రభుత్వ విధానంగా మారింది. అక్కడ మిలిటరీ, మిలిటెన్సీకి తేడా లేదు. ఉగ్రవాదులతో కలిసి ఆర్మీ పనిచేస్తుంది. టెర్రరిస్టులు, వారికి మద్దతిచ్చే ప్రభుత్వాలను వేరుగా చూడబోమని Op సిందూర్‌తో తెలియజేశాం’ అని కార్గిల్ విజయ్ దివస్‌లో అన్నారు.