Current Date: 05 Oct, 2024

చంద్రబాబు చీరాల టూర్ రద్దు

సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దయింది. వర్షం కారణంగా ఆయన టూర్ను రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగే చేనేత దినోత్సవ వేడుకలలో చంద్రబాబు పాల్గొననున్నారు.

Share