Current Date: 05 Aug, 2026

త్రిషపై డబుల్ మీనింగ్ డైలాగ్.. ఉదయనిధిపై ఫిర్యాదు

DMK సభలో నటి త్రిషపై ఉదయనిధి స్టాలిన్ డబుల్ మీనింగ్ డైలాగ్ వాడారంటూ టీవీకే మండిపడింది. ఆయనపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. కావేరీ జలాల అంశంపై ఉదయనిధి మాట్లాడుతుండగా పలువురు త్రిష.. త్రిష అంటూ <<20553063>>నినాదాలు<<>> చేశారు. దీంతో ఆయన నవ్వుతూ ‘కావేరి సమస్యపై CM నోరు విప్పట్లేదు. నీరు ఎక్కడికీ చేరకపోయినా అక్కడికి మాత్రం చేరాలి. నేను అన్నది కావేరీ నీళ్ల గురించే’ అని వ్యాఖ్యానించారు.