భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. జగిత్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఈరోజు విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. దీనికి బదులుగా ఆగస్టు 8వ తేదీన రెండో శనివారం వర్కింగ్ డే ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
Share