Current Date: 10 Aug, 2026

ప్రియాంక కుటుంబానికి రూ.20లక్షల ఆర్థిక సాయం

మెడికో <<20607860>>ప్రియాంక<<>> కుటుంబానికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రభుత్వం తరఫున రూ.20 లక్షలు ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు కార్యాలయం తెలిపింది. కాగా ప్రియాంక కేసుపై తూ.గో. కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో సీఎం మాట్లాడారు. ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.