APలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని ప్రైవేటు పాఠశాలలకు అధికారులు ఇవాళ, రేపు సెలవు ప్రకటించారు. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి PM మోదీ రానున్న విషయం తెలిసిందే. అక్కడికి ప్రజలను తరలించడానికి వీలుగా ప్రైవేటు బస్సులను ఏర్పాటు చేయడంతో సెలవు ఇచ్చారు. GOVT స్కూళ్లు యథాతథంగా కొనసాగనున్నాయి. అటు TGలో భారీ వర్షాల కారణంగా ఆదిలాబాద్‌లో అన్ని స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటించారు.