Current Date: 02 Aug, 2026

భోగాపురం వైపు జనజాతర..

భోగాపురం ఎయిర్‌‌పోర్ట్ పరిసరాలు జనసందోహంతో సందడిగా మారాయి. వేలాది బస్సుల్లో లక్షలాది మంది జనం తరలివస్తున్నారు. భోగాపురం దారులన్నీ కిక్కిరిసిపోతుండగా.. ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణం నెలకొంది. థింసా నృత్యకారులు ప్రత్యేక వేషదారణలో ఆకట్టుకుంటున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ చేరుకోనున్నారు.