అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైసీపీని
భూస్థాపితం చేయాలని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పాయ కరావుపేటలో ఎన్నికల ప్రచారంలో భాగం గా ఆయన మాట్లాడుతూ..ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను జగన్ రద్దు
చేశారు. అంబేడ్కర్ కు భారతరత్న రావ డానికి మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారని చంద్రబాబు అన్నా రు. అంబేడ్కర్ ఆశయ సాధన కోసం అందరూ పాటుపడాలి. ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో గొప్పది. అంబేడ్కర్
ఆశయాలను జగన్ తుంగలో తొక్కాడు. జగన్ వస్తే గంజాయి వస్తుంది. అంటరాని తనాన్ని టీడీపీ నిషేధించింది. రూ.500 కోట్లతో జగన్ ప్యాలెస్ కట్టుకుని .. ప్రజల కు మాత్రం చిన్న ఇల్లు కట్టించలేకపోయా డు. టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చి న ఇంటి స్థలాలను రద్దు చేయదు. వారికి చ్చిన 2 సెంట్ల స్థలంలో ఇల్లు కట్టడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. ఉత్తరాంధ్రలో
కొండల్ని జగన్ అనకొండలా మింగేశాడు. 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు. 3 సార్లు జగన్ బస్సు ఛార్జీలు పెంచారు. ఇసుకను దోచుకున్నారు, 50 రూపాయలు ఖరీదు చేసే చీప్ లిక్కర్ ను 200 రూపా యలకు అమ్ముకుని ప్రజల ప్రాణాలతో జగన్ చెలగాటమాడారు. కుంభకోణాలు చేసేవారిని ఉక్కుపాదంతో అణచివేయా లి. విశాఖను ఐటీ కేంద్రంగా చేయాలని భావించాను. కానీ గంజాయి కేంద్రంగా
మార్చిన ఘనత జగన్ కే దక్కుతుంది. పున్నయ్య కమిషన్ వేసి ఎస్సీలకు న్యా యం చేశాం. టీడీపీ అధికారంలోకి వస్తే జగన్ ఇచ్చిన ఇంటి స్థలాలను రద్దు చేయ దు. వారికిచ్చిన 2 సెంట్ల స్థలంలో ఇల్లు
కట్టడానికి ప్రభుత్వం సాయం చేస్తుంది. ఉత్తరాంధ్రలో కొండల్ని జగన్ అనకొండలా మింగేశాడు. 3 సార్లు జగన్ బస్సు ఛార్జీలు పెంచారు. కుంభ కోణాలు చేసేవారిని
ఉక్కుపాదంతో అణచివేయాలి. విశాఖను ఐటీ కేంద్రంగా చేయాలని భావించాను. కానీ గంజాయి కేంద్రంగా మార్చిన ఘనత జగన్ కే దక్కుతుంది. పున్నయ్య కమిషన్
వేసి ఎస్సీలకు న్యాయం చేశాం. రానున్న ఎన్నికల్లో జగన్కు ప్రజలు బుద్ధి చెప్పడా నికి సిద్ధమయ్యారుని బాబు పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో ఎంపి అభ్యర్థి సీఎం రమేష్ కు కమలం గుర్తు పైన, ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనితకు సైకిల్ గుర్తు పైన ఓట్లు వేసి గెలిపించి ఈ ప్రాంత అభి వృద్ధికి సహకరించాలని చంద్రబాబు ప్రజలకు పిలులునిచ్చారు.