Current Date: 01 Oct, 2024

మా భర్త ల ప్రాణాలు కాపాడండి

నావెల్ డాక్ యార్డు ప్రధాన ద్వారం ఎదుట మహిళల ఆందోళన తమ భర్తల ప్రాణాలకు సేఫ్టీ కావాలని ఆందోలనకు దిగిన డాక్ యార్డ్ ఉద్యోగస్తుల భార్యలు నూతన వంతెన నిర్మాణం కొరకు ఇటీవల రహదారి ని మూసివేసిన పోర్ట్ యాజమాన్యం ప్రత్నామాయ ఏర్పాటు చేసి నావికా దళానికి చెందిన ఎస్ బి సి నుండి రాకపోకలకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగిన సుమారు 200 మంది మహిళలు

Share