Current Date: 05 Oct, 2024

తెలంగాణా ప్రజలకు సోనియా శుభాకాంక్షలు

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ శుభాకాంక్షలు తెలిపారు.అమరవీరులకు శ్రద్ధాంజలి.తెలంగాణ స్వప్నాన్ని నెరవేరుస్తానని 2004 లో కరీంనగర్ సభలో హామి ఇచ్చాం. గడిచిన పదేళ్లుగా మా పార్టీ పట్ల ప్రజలు అత్యంత ప్రేమ,అభిమానాలు చూపారు. రేవంత్ నేతృత్వంలోని మా ప్రభుత్వం గ్యారంటీ లు అమలు చేస్తుంది. అంటూ సోనియా మాట్లాడారు.