Current Date: 27 Nov, 2024

చంద్రుడిపైకి వెళ్లే ప్రయత్నాలు ఆపేసిన నాసా

చంద్రుడిపైకి వెళ్లే ప్రయత్నాలు ఆపేసిన నాసా 1969 జూలై 20వ తేదీన అపోలో 11 వ్యోమనౌకకు చెందిన ఈగల్ మాడ్యూల్ ట్రాన్‌క్విలిటీ బేస్‌పైన దిగింది. నీల్ ఆర్మ్‌ స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగు పెట్టగా ఆర్మ్ స్ట్రాంగ్‌ను ఎడ్విన్ బజ్, అల్డ్రిన్‌లు అనుసరించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు నాసాకు చెందిన మరో ఐదుగురు మూన్‌పైకి వెళ్లి వచ్చారు. ఇక 1972 తర్వాత మనుషులను పంపే మిషన్‌ను అమెరికా మరోసారి చేపట్టలేదు. అప్పటి నుంచి నేటి వరకు ఏ ఒక్క దేశం మనుషులను పంపలేదు

Share