Current Date: 05 Oct, 2024

అంతరిక్షంలో సునీత డ్యాన్స్ ...

స్పేస్ స్టేషన్ కు చేరుకున్న భారత సంతతి అమెరికా వ్యోమగామి సునీత విలియమ్స్ అక్కడున్న ఆస్ట్రోనాట్ స్వాగతం పలికారు.దీంతో సునీత వారిని హగ్ చేసుకుంటూ ఆనందంతో డ్యాన్స్ చేశారు.సునీత స్పేస్స్టేషన్కువెళ్ళడంమూడోసారి.200607,2012లోనూఆమెఅంతరిక్షంలోకివెళ్ళారు.అత్యధికసార్లు,ఎక్కువ సమయం అంటే 50 గంటల 40 నిమిషాలు స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డ్ సృష్టించారు.