Current Date: 05 Oct, 2024

ఆదరగొట్టిన బాల దుర్యోధనుడు కేక పుట్టించిన రియాన్స్ నటన

ఆరేళ్ళ రియాన్స్ దుర్యోధన పాత్ర వీక్షకుల్ని కట్టి పడేసింది. నాటకరంగం కనుమరుగవుతున్న సమయం లో రియాన్స్ నటన ను చూసిన అభిమానులు మరో నూరేళ్లు నాటక రంగం వర్ధిల్లు తుందని ప్రశంసల వర్షం కురిపించారు.  రియాన్స్ ఎటువంటి బెరుకు లేకుండా డైలాగు లను ఏకధాటిగా పాలకడమే కాకుండా, అబ్బుర పరిచే అభినయం తో ప్రేక్షకుల్ని ఊర్రూత లూగించాడు. ఇదిగో చూడండి రియాన్స్ అభినయం

Share