Current Date: 05 Oct, 2024

గెలుపు అనంతరం అయ్యన్న హాట్ కామెంట్స్

మా పై కేసులు పెట్టి వేధించిన వారిని వదిలే ప్రసక్తే లేదుచంద్రబాబు ఊరుకున్నా నేను ఊరుకోనుచట్ట పరంగా కటకటాల వెనక్కి నెట్టు తానుముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఏం జరుగుతుందో చూడండిఅప్పటివరకు కార్యకర్తలు సహనంగా ఉండండి  అంటూ అయ్యన్న విడుదల చేసిన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది... ఇదిగో చూడండి