తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు సహకరించాలని ఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రి చంద్రకాంత్ రఘునాథ్ పాటిల్ గారిని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు, వారి కార్యాలయంలో కలిసి కోరారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు పలువురు ప్రజాప్రతినిధులు కలిశారు.