Current Date: 02 Jul, 2024

చంద్రబాబు నాయుడుకి వినతుల వెల్లువ


ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి వినతులు వెల్లువెత్తాయి. శనివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు నాయుడుని వందల మంది కలిసి వినతులు సమర్పించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన సామాన్య ప్రజలు, కార్యకర్తలు ముఖ్యమంత్రిని కలిసి తమ బాధలు చెప్పుకున్నారు.  ఓపిగ్గా అందరి నుండి వినతి పత్రాలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Share