Current Date: 04 Jul, 2024

ఏపీలో సాయంత్రానికి 92.31% పెన్షన్లు పంపిణీ పూర్తి

సాయంత్రం 5:10కి 90.18% పెన్షన్ల పంపిణీ పూర్తయింది. మొత్తం 65,18,496 పెన్షనర్లకు గాను 58,78,434 మందికి పెన్షన్లు పంపిణీ చేశారుసాయంత్రం 6:25కి 92.31% పెన్షన్ల పంపిణీ పూర్తయింది. మొత్తం 65,18,496 పెన్షనర్లకు గాను 60,17,492 మందికి పెన్షన్లు పంపిణీ చేశారు

Share