Current Date: 06 Oct, 2024

నాటక రంగానికి ప్రోత్సాహం అవసరం

 తెలుగునాట నాటక రంగానికి ఇక్కడ  చిన్నచూపు అన్నమాట నిజమే అని, కానీ ప్రపంచంలో నాటక రంగం అగ్రస్థానంలో ఉందని ‘లీడర్‌’ సంపాదకులు, రైటర్స్‌ అకాడమీ చైర్మన్‌ వీవీ రమణమూర్తి అన్నారు. నవరస థియేటర్‌ ఆర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌లోని రంగసాయి నాటక గ్రంథాలయంలో శనివారం జరిగిన బాల బాలికల వేసవి నటశిక్షణా శిబిరం ముగింపు ఉత్సవానికి ఆయన ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు

Share