Current Date: 06 Oct, 2024

అయ్యప్ప గుడిలో ఎలా చోరీ చేసాడో చూడండి.

నరసరావుపేటలోని సత్తెనపల్లి రోడ్ లో ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో చోరీస్వామి వారి వెండి చటారి, ప్లేటు, తీర్ధం గిన్నెని చోరీ చేసిన గుర్తు తెలియని దుండగుడుపోలీసులకు పిర్యాదు చేసిన ఆలయ అర్చకులు, కేసు నమోదునిందితుడు కోసం సీసీ కెమెరాల వీడియో క్లిప్పింగ్స్ పరిశీలిస్తున్న పోలీసులు.

Share