Current Date: 02 Jul, 2024

లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభం

18వ లోక్‌సభ తొలి సమావేశాలు  సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రొటెం స్పీకర్‌ భర్తృహరి మహతాబ్‌సభ్యులతో ప్రమాణస్వీకార కార్యక్రమం చేపట్టారు. లోక్‌సభాపక్ష నేతగా ప్రధాని మోదీ  తొలుత ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన పోడియం వద్దకు రాగానే ఎన్డీయే కూటమి సభ్యులంతా మోదీ, మోదీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేంద్రమంత్రులు, ఇతర సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయిస్తున్నారు

Share