Current Date: 04 Jul, 2024

శ్రమదానంతో రోడ్డు నిర్మాణం నడుం బిగించిన గిరిజనులు

ప్రభుత్వాలు తమ గ్రామాల్ని పట్టించుకోవడం లేదని వారేమీ ఖాళీగా కూర్చోలేదు. తమ పని తామే పూర్తి చేసుకునేందుకు నడుం బిగించారు. శ్రమదానంతో రోడ్డు నిర్మించుకుని శెభాష్‌ అనిపించుకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపిల్లి పంచాయితీ బూరిక, చిన్నకోనేల గ్రామస్తులు ఎక్కడకు వెళ్లాలన్నా కి.మీ మేర కాలినడకనే వెళ్లాలి. అందుకనే అక్కడ ఒక కిలోమీటర్‌ రహదారిని గ్రామస్తులే శ్రమదానంతో నిర్మించుకున్నారు.

Share