Current Date: 23 Sep, 2024

ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ

అందరూ ఊహించినట్లే జరిగింది. ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ పేరును ఆన్ఆద్మీ పార్టీ(ఆప్) ప్రకటించింది. ఆతిశీ పేరును పార్టీ అధినేత కేజీవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు తమ మద్దతు తెలిపారు. ఈ మేరకు శాసనసభా పక్ష నేతగా ఆతిశీని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కాగా, ప్రస్తుతం ఆతిశీ ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి పదవికి కేజీవాల్ రాజీనామా చేయనున్నారు.

Share